హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి..
TeluguStop.com

గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి( Kiran Kumar Reddy ), సోము వీర్రాజు, విష్ణు వర్ధన్ రెడ్డి.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయ్యాక తొలిసారి గన్నవరం విమానాశ్రయంకు పురందేశ్వరి( Daggubati Purandeswari ).


ఎయిర్ పోర్ట్ ప్రధాన గేటు వద్ద భారీ గజమాలతో స్వాగతం.గన్నవరం విమానాశ్రయం నుండి ర్యాలీగా విజయవాడ( Vijayawada ) బయల్దేరిన పురందేశ్వరి.
కారవాన్ లో దుస్తులు మార్చుకుంటుంటే అలాంటి అనుభవం.. షాలిని పాండే ఏం చెప్పారంటే?