వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఫైర్

వైసీపీతో కలిసి వెళ్లాల్సిన అవసరం బీజేపీకి లేదని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు.

మోదీ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు పెడుతుంటే జగన్ మాత్రం తిట్ల కోసం సెంటర్లు పెడుతున్నారన్నారు.

దావోస్ పర్యటనలో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు ఎన్ని అని ప్రశ్నించారు.విశాఖకు ఇన్ఫోసిస్ వస్తుందని చెప్పి జగన్, ఐటీ మంత్రి మోసం చేశారని విమర్శించారు.

గ్లోబల్ టెక్ సమ్మిట్ చేయడం సంతోషకరమన్నారు.కానీ ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధిపై తమకు అనుమానం ఉందని వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ పై కావాలనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారా.. వాళ్ల కష్టం గురించి ఆలోచించరా?