నాగర్ కర్నూల్‎కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..!!

తెలంగాణలో అధికారం రావడమే లక్ష్యం బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈనెల 25వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్ కర్నూల్ జిల్లాకు రానున్నారు.

నాగర్ కర్నూల్ లో బీజేపీ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

ఈ నేపథ్యంలో బహిరంగ సభ ఏర్పాట్లపై పార్టీ నాయకులు ఇవాళ సాయంత్రం 6 గంటలకు సన్నాహాక సమావేశం కానున్నారు.

భేటీ తరువాత బహిరంగ సభాస్థలిని బండి సంజయ్ పరిశీలించనున్నారు.

అచ్చం మనిషిలాగే ఉన్నాడు.. ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో నిద్రపోతున్న విగ్రహం చూస్తే గుండె గుభేల్!