GVL Narasimha Rao : 5 ఏళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు – బీజేపీ ఎంపీ జీవీఎల్

విశాఖ : వైవి సుబ్బారెడ్డి( YV Subbareddy ) స్టేట్మెంట్ కి కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్.

( GVL Narasimha Rao ) పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చినప్పుడు వాడుకోలేకపోయారు.

5 ఏళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు.మూడు రాజధానులు అన్నారు.

ఇప్పుడు నాలుగో రాజధాని అంశం ఎన్నికల కోసం కొత్త ఎత్తుగడ మాత్రమే.ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఏపి రాజధానిగా అమరావతి ని ( Amaravati ) అభివృద్ధి చేస్తే మంచిది.

ఆత్మ నిర్భర్ ఏపి కావాలి.