శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్..
TeluguStop.com
తిరుమల: శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్.ఏపీ ఆర్థికంగా చాల క్లిష్టమైన పరిస్థితిలో వుంది.
ఏపి ఆర్థికతను కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మల సీతారామన్ వివరించారు.అప్పులు తీసుకోని వచ్చి వడ్డీలు కట్టడం లేదు.
ఇటు ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయడం లేదు.రాష్ట్రంలో ఉద్యోగాలు, రెవెన్యూ జనరేషన్ ఊసే లేదు.
ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి.రాజధాని మార్చాలని చూస్తున్నారు.
అమరావతి రాజధానిగా తీర్మానం చేసారు.ఇప్పుడు భేషజాలకు పోయి రకరకాలుగా బయట మాట్లాడుతున్నారు.
ప్రజా రాజధాని కేవలం అమరావతి మాత్రమే.