సూరత్ సెషన్స్ కోర్టులో బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ కౌంటర్ దాఖలు
TeluguStop.com
బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ సెషన్స్ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
పరువు నష్టం దావా కేసులో విధించిన రెండేళ్ల జైలు శిక్షపై స్టే కోసం రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను తిరస్కరించాలని పూర్ణేశ్ మోదీ కోర్టును కోరారు.
రాహుల్ గాంధీ తరచుగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని పూర్ణేశ్ మోదీ తెలిపారు.ప్రత్యేక మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు.
కాగా ఆయన దాఖలు చేసిన కేసులోనే రాహుల్ గాంధీకి జైలుకు కోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.
కాగా రాహుల్ గాంధీ పిటిషన్ సూరత్ సెషన్స్ కోర్టులో రేపు విచారణకు రానుంది.
పైసా ఖర్చు లేకుండా స్కిన్ పిగ్మెంటేషన్ ను వదిలించుకోవడం ఎలాగో తెలుసా?