సీఎం కేసీఆర్పై బీజేపీ నేత సోమువీర్రాజు విమర్శలు
TeluguStop.com
తెలంగాణ సీఎం కేసీఆర్పై ఏపీ బీజేపీ నేత సోమువీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ అబద్ధాలతో ముందుకు వెళ్తున్నారన్నారు.బీఆర్ఎస్ నేతలు అభివృద్ధి నిరోధకులు అని చెప్పారు.
కేసీఆర్ కూతురు, కొడుకు, అల్లుడు, మనువడు అందరూ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.బీజేపీ బలమైన పార్టీ కాదని డిబేట్ లో కేటీఆర్ అంటున్నారన్న ఆయన తనను డిబేట్ లో కూర్చోబెడితే కేటీఆర్ ను కడిగి పారేస్తానంటూ వ్యాఖ్యనించారు.
తెలంగాణ అభివృద్ధికి వేల కోట్లు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.
షాకింగ్ వీడియో: రష్యన్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఇండియన్.. భర్త ఏం చేశాడంటే..?