బిజెపి అగ్రనేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

బిజెపి అగ్రనేత సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడాన్ని మేము సావధిస్తున్నామని అన్నారు.

కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందిస్తూ, పవన్ రోడ్ మ్యాప్ మమ్మల్ని అడుగుతున్నారు దానిపై మా పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకొని వారి నిర్ణయానికి కట్టుబడి త్వరలోనే పూర్తి వివరాలు అందిస్తామని సోము వీర్రాజు తెలిపారు.

పవన్ కళ్యాణ్ కు బిజెపి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, బిజెపి జనసేన కలిసి ముందుకు వెళ్తాయి అని విశ్వాసం వ్యక్తం చేస్తూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో పరిణామాలను పార్టీ పెద్దలకు ఇప్పటికే నేను వివరించాను, ప్రధానంగా కేంద్ర పథకాలను జగన్ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని, రైతుల పాదయాత్ర పై దాడిని ఖండిస్తున్నామని ఇప్పటికే ఇలాంటి పలు విషయాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సోము వీర్రాజు చెప్పారు.

మంత్రి బొత్స వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే గౌరవప్రదంగా ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్27, శుక్రవారం 2024