బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోంది..: జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి( Jagga Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా( Amit Shah ) మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తా అంటున్నారని జగ్గారెడ్డి తెలిపారు.

ఈ క్రమంలో మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ఘర్ వాపసీ మొదలు పెట్టామన్న జగ్గారెడ్డి చాలా మంది నాయకులు వెనక్కి వస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని వెల్లడించారు.ఏఐసీసీ నిర్ణయాల మేరకే నడుచుకుంటామని తెలిపారు.

బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్.. ఆ కంటెస్టెంట్ బలి కావడం ఖాయమా?