బీసీలను అణగదొక్కే పార్టీ బీజేపీ..: వీహెచ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత( V Hanumantha Rao ) రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశాన్ని విడగొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. """/" / ఈ క్రమంలోనే మోదీ మరోసారి అధికారంలోకి వస్తే దేశం రెండు ముక్కలు అవుతుందని వీహెచ్ విమర్శించారు.

మోదీని ఓబీసీ అని ఎవరూ అనుకోవడం లేదన్నారు.బీసీలను అణగదొక్కే పార్టీ బీజేపీ( BJP ) అన్న వీహెచ్ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు.

వారసుడి సినీ ఎంట్రీ గురించి వెంకీమామ క్లారిటీ ఇదే.. అప్పుడే ఎంట్రీ ఇవ్వనున్నారా?