విజయవాడ లో బిజెపి కోర్ కమిటీ సమావేశం

విజయవాడ లోని ఓ హోటల్ లో ప్ర బిజెపి కోర్ కమిటీ సమావేశం బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కొనసాగుతున్న సమావేశం పాల్గొన్న సోము వీర్రాజు, పురంధరేశ్వరి, జివిఎల్, కన్నా, సుజనా, సిఎం రమేష్, టిజి వెంకటేష్, శివ ప్రకాష్ తో పాటు బిజెపి ముఖ్య నేతలు ఎపి లో బిజెపి సంస్థాగతంగా నిర్మాణం, వైసిపి ప్రభుత్వం పై భవిష్యత్ కార్యాచరణ అంశాలపై చర్చ ఎపి లో తాజా రాజకీయ పరిణామాలు, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కోర్‌కమిటీ లో చర్చ జరిగే అవకాశం.

మా అమ్మకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!