తుని మండలం తేటగుంటలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటన...

తుని మండలం తేటగుంటలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటన…

తూర్పుగోదావరి జిల్లా: తుని మండలం తేటగుంటలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటన.

తుని మండలం తేటగుంటలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటన…

అహ్మదాబాద్ లో ఆర్గానిక్ వ్యవసాయం పై ప్రధాని మోడీ ప్రసంగం.తేటగుంట రైతు భరోసా కేంద్రంలో రైతులతో పాటు మోడీ ప్రసంగాన్ని వీక్షించిన శ్రీ సోము వీర్రాజు.

తుని మండలం తేటగుంటలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పర్యటన…

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం అట్టడుగున ఉన్న రైతులకు చేరే విధంగా చర్యలు.

తిరుపతి లో జరిగే రైతులు ఏర్పాటు చేసే సభకు బీజేపి పూర్తి మద్దతు.

పార్టీ తరపున సభకు హాజరు కానున్న కన్నా లక్ష్మీనారాయణ.రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది.

స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులకు అన్యాయం జరగదు.గత ప్రభుత్వాలే ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చాయి.

రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం వల్లే చక్కెర కర్మాగారాలు ఈ దుస్థితి.

జుట్టు రాలే సమస్యను తరిమితరిమి కొట్టాలనుకుంటే ఇలా చేయండి..!

జుట్టు రాలే సమస్యను తరిమితరిమి కొట్టాలనుకుంటే ఇలా చేయండి..!