పొత్తులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు
TeluguStop.com
పొత్తులపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు.తమ పొత్తు జనంతోనేనని తెలిపారు.
వస్తే జనసేనతో కలిసి వెళ్తామన్నారు.అంతేకానీ టీడీపీ, వైసీపీలాంటి కుటుంబ పార్టీలతో కలిసేది లేదని స్పష్టం చేశారు.
అయితే ఏపీలో రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని ఇరు పార్టీల నేతలు చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా పొత్తులపై సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
SSMB 29 నో వాటర్ బాటిల్… కొత్త రూల్ అమలు చేయబోతున్న జక్కన్న!