ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలు.. హైటెన్షన్!
TeluguStop.com
దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలంటూ నిరసనకు దిగారు.లిక్కర్ స్కాంకు బాధ్యత వహించాలని, ఈ క్రమంలోనే వెంటనే రాజీనామా చేయాలని ఇరు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
దీంతో సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భారీగా మోహరించారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ ని డామినేట్ చేసే ఇండస్ట్రీ లేదా..?