ఆవు దూడ కు పుట్టినరోజు వేడుకలు

మలికిపురం మండలం రామరాజులంకకు చెందిన మేడిచర్ల మౌలీనాయుడు తన ఆవుదూడ రెండో ఏటలోకి అడుకు పెట్టిన సందర్భంగా వినూత్నంగా పుట్టినరోజు వేడుకను నిర్వహించాడు.

ఈ సందర్భంగా ఆవు చేత కేకు కట్ చేయించి ఆవుపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

Validation Check 2026-03-24 10:38:07