బంధీ అయిన డేగకు విముక్తి.. పాపం దాని పరిస్థితీ చూస్తే.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో..

సోషల్ మీడియాలో ఏ వీడియో అయినా క్షణాల్లోనే వైరల్ అయ్యి నెటిజెన్స్ ను ఆకట్టుకుంటుంది .

ఒక్కో వీడియో చాలా మంది హృదయాలను హత్తుకునేలా ఉంటుంది.ఇక ఆ వీడియోల్లో జంతువుల గురించి చూస్తే మనసు చలించి పోతుంది.

మూగజీవాలను మనమే హింసిస్తే అవి బయటకు చెప్పుకోలేవు కూడా.మన మనుషుల కంటే జంతువులకు విశ్వాసం ఎక్కువ అని అవి ఇప్పటికే చాలా సార్లు నిరూపించాయి.

అవి మనుషుల పట్ల చూపే ప్రేమ, విశ్వాసం అనేక సార్లు వార్తల్లో వినే ఉంటాం.

పలు వీడియోల్లో చూసే ఉంటాం.ఇలా జంతువులు చేసే పనులు వీడియోల రూపంలో నెటిజెన్స్ ను ఆకట్టు కుంటూనే ఉన్నాయి.

కానీ ఈసారి వీడియో మాత్రం నెటిజెన్స్ చేత కంటతడి పెట్టిస్తుంది.మన మనుషుల ఆనందం కోసం చేసే పనులకు అవి బలవుతున్నాయి.

సాధారణంగా పక్షులు గాల్లో స్వేచ్ఛగా ఎంతో వేగంగా ఎగురుతూ ఉంటాయి.ఒక దగ్గర నుండి మరొక దగ్గరకు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి.

అత్యంత ఎత్తులో ఎగరగలిగే పక్షుల్లో డేగ ఒకటి.ఇది అన్ని పక్షుల కంటే ఎత్తుగా ఎగురుతుంది.

అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే డేగ మాత్రం ఎగరడం పూర్తిగా మర్చిపోయింది.ఎందుకో తెలిసి అందరు కంటతడి పెడుతున్నారు.

అది తన రెక్కలతో ఎగరడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేక అలానే ఉండిపోతుంది. """/"/ అందుకు కారణం ఏంటంటే.

తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పెద్ద డేగ చాలా ఏళ్లుగా జూలో బంధీగా ఉంది.

అన్ని ఏళ్ల తర్వాత ఆ పక్షిని విముక్తి చేయడంతో అది తన రెక్కలతో ఎగరడానికి ట్రై చేసింది.

కానీ అది ఎగరలేక అలానే ఉంది పోయింది.ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ వీడియో అందరిని కలచి వేస్తుంది.

Mummys Gold Review: How Mummys Gold Works And What Canadian Players Should Know