హైదరాబాద్ బాలానగర్ లో బైకు బీభత్సం.. ఇద్దరు చిన్నారులు మృతి
TeluguStop.com
హైదరాబాద్ లోని బాలానగర్ లో బైకు బీభత్సం సృష్టించింది.ఇందిరానగర్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఇద్దరు చిన్నారులను బైకు ఢీకొట్టింది.
దీంతో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిల్లల కోసం అమెరికన్ తల్లి చేసే ఇండియన్ వంటలు చూస్తే నోరూరిపోతుంది!