బిగ్ బాస్ దివి అదరగొడుతుంది..!

బిగ్ బాస్ సీజన్ 4లో తన అంద చందాలతో అదరగొట్టిన దివి వాద్య బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో వెనకపడ్డది.

అమ్మడికి పెద్దగా అవకాశాలు లేకపోయినా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ని ఫోటో షూట్స్ తో అలరిస్తుంది అమ్మడు.

బిగ్ బాస్ ఫైనల్స్ స్టేజ్ మీద మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ అని ఎనౌన్స్ చేసినా అది ఇప్పటివరకు పూర్తి కాలేదు.

మెగాస్టార్ చిరంజీఎవి మెహెర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్ సినిమాలో దివి నటిస్తుంది.

ఈ సినిమాలో అమ్మడు లేడీ కానిస్టేబుల్ రోల్ లో నటిస్తుందని తెలుస్తుంది.ఈమధ్యనే క్యాబ్ స్టోరీస్ అని ఓ ప్రైవేట్ సాంగ్ చేసిన దివి అందులో రెచ్చిపోయింది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా తన హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతుంది అమ్మడు.

థై షోస్ తో ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది దివి.హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉన్నా సరే ఆమెకి సరైన అవకాశాలు రావట్లేదు.

తప్పకుండా దివికి ఆ ఛాన్స్ వస్తే మాత్రం తానేంటో ప్రూవ్ చేసుకుంటుందని అంటున్నారు.

వెయిటింగ్ ఫర్ ఏ ఛాన్స్ అంటూ తన ఫోటో షూట్స్ తో హింట్ ఇస్తున్న దివిని చూసి ఏ డైరక్టర్ అయినా ఆమెకు అవకాశాన్ని ఇస్తారేమో చూడాలి.

సమంతను హీరోయిన్ గా తీసుకోవద్దు.. ఆ హీరోకి వార్నింగ్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్స్?