వారానికి అన్ని లక్షలా.. బిగ్ బాస్ 5లో రవి రెమ్యునరేషన్ పై బిగ్ డిస్కషన్..!
TeluguStop.com
బిగ్ బాస్ సీజన్ 5 రీసెంట్ గా మొదలైంది.బిగ్ బాస్ 3, 4 సీజన్లు హోస్ట్ గా చేసిన నాగార్జుననే ఈ సీజన్ కు హోస్ట్ గా చేస్తున్నారు.
ఆదివారం ప్రారంభమైన ఈ షో ఆరంభం అదిరిపోయిందని చెప్పొచ్చు.బిగ్ బాస్ 5లో 19 మంది కంటెస్టంట్స్ లో తెలిసిన వారు చాలా తక్కువే అని చెప్పొచ్చు.
ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని ముఖాలే వచ్చాయి.అయితే ఈ సీజన్ లో స్టార్ కంటెస్టంట్ గా వచ్చాడు యాంకర్ రవి.
బుల్లితెర మీద తనదైన యాంకరింగ్ తో అలరించే రవి ఈ సీజన్ బిగ్ బాస్ కు వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టంట్ అని చెప్పొచ్చు.
ఇక ఈ సీజన్ లో హయ్యెస్ట్ పెయిడ్ తీసుకునే హౌజ్ మేట్ కూడా రవి అని తెలుస్తుంది.
యాంకర్ గా ఫుల్ బిజీగా ఉన్న రవి బిగ్ బాస్ లో 106 రోజులు ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం రవి వారానికి 3 నుండి 5 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 5లో ఎంటర్టైనర్ గా రవి ఉంటాడని చెప్పొచ్చు.మరి అంత రెమ్యునరేషన్ తీసుకుంటున్న రవి హౌజ్ లో ఏ రేంజ్ లో హంగామా చేస్తాడో చూడాలి.
బిగ్ బాస్ సీజన్ 5లో సింగర్ శ్రీరాం చంద్ర, లహరి, జశ్వంత్, ప్రియ, ఉమాదేవి లకు కూడా వారానికి లక్ష నుండి 2 లక్షల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారని టాక్.
ఎంత లావుగా ఉన్నవారైనా రోజు ఈ డ్రింక్ తాగితే మల్లె తీగల మారతారు!