టాప్ 5 లో ఆ ఇద్దరిలో ఎవరు ఉంటారు..?

బిగ్ బాస్ సీజన్ 6 చివరి దశకు చేరుకోగా టాప్ 5 లో పక్కా ఎవరన్నది ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది.

ఆల్రెడీ టికెట్ టు ఫినాలే గెలిచి శ్రీహాన్ ఫైనల్ వీక్ కి చేరాడు.

మొదటి టాప్ 5 గా శ్రీహాన్ ఉండగా ఇక నెక్స్ట్ నలుగురు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

రేవంత్ కి ఉన్న క్రేజ్.పడుతున్న ఓటింగ్స్ చూస్తే అతను పక్కా టాప్ 5 అని చెప్పొచ్చు.

ఇనయా కూడా అదే రేంజ్ ఫాలోయింగ్ ఏర్పరచుకోగా ఆమె కూడా టాప్ 5 పక్కా అని తెలుస్తుంది.

ఆది రెడ్డి కూడా అటు ఇటుగా టాప్ 5 ఉండే ఛాన్స్ లు ఉన్నాయి.

ఎటొచ్చి కీర్తి, రోహిత్ ఈ ఇద్దరిలో ఒకరు టాప్ 5 కి ఎవరు వెల్తారు.

హౌస్ నుంచి ఎవరు ఎగ్జిట్ అవుతారు అన్నది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది.ఆది రెడ్డి రిస్క్ లో లేడా అంటే ఉన్నాడు.

కానీ ఆటలో కీర్తి, రోహిత్ ల కన్నా మొదటి నుంచి తను పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు.

ఆ లెక్కన కీర్తి, రోహిత్ ల కంటే ముందే ఆది రెడ్డి టాప్ 5కి వెళ్లే ఛాన్స్ ఉంది.

అయితే కీర్తికి సింపతీ ఓట్స్ పడుతున్న కారణంగా రోహిత్ ఎలిమినేట్ అయ్యి కీర్తి టాప్ 5 లో ఉంటుందని చెప్పొచ్చు.

ఈ వారం ఎలాగు ఫైమా ఎలిమినేట్ అయ్యింది కాబట్టి కీర్తికి అది ప్లస్ అవుతుంది.

నెక్స్ట్ వీక్ రోహిత్, శ్రీ సత్య ఇద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

వీడియో: కోరి మరీ దున్నపోతుతో పెట్టుకుంది.. కట్ చేస్తే కుమ్మి పారేసిందిగా..