నా బాడీ కొలతలే మీకు కావాలా అంటూ బిగ్ బాస్ విన్నర్ షాకింగ్ కామెంట్స్?

బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 14 విజేత రుబీనా దిలైక్ బాడీ షేమింగ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు.

ఈ విషయంపై తాజాగా రుబీనా సోషల్ మీడియా వేదికగా స్పందించింది.ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.

నిజమైన అభిమానులు కాకుండా నకిలీ ఫ్యాన్స్ కోసం రియాక్ట్ అవ్వాలి వస్తుంది అని తెలిపింది.

ప్రియమైన సూడో అభిమానులారా నా బరువు పెరగడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని నేను గమనిస్తున్నాను.

కానీ నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు.ఆ విషయం గురించి మీరు ఆలోచించకుండా మీరు నా బాడీ గురించి పంపించి ద్వేషపూరిత సందేశాలు చూసి నేను తీవ్ర ఆవేదన చెందారు అని తెలిపింది.

నా ప్రతిభ, పని నిబద్ధత కంటే నేను ఏ బట్టలు ధరించాను.నా శారీరక రూపం ఎలా ఉంది? అనేది మీకు ఇంపార్టెంట్ అయిపోయింది.

కానీ ఇప్పటికీ నేను నా నిజమైన అభిమానులను గౌరవిస్తారు అని తెలిపింది.అలాగే ఫేక్ ఫ్రెండ్స్ దయచేసి మీరు నా అభిమానిగా ఫీల్ కావద్దు అని చెప్పుకొచ్చింది.

"""/"/ తమ కుటుంబసభ్యులు ట్యాగ్ చేస్తూ రుబీనా కష్టపడి పనిచేయడం లేదు.

వృద్ధాప్యంలో ఉంది.బరువు పెరిగింది.

అంటూ వారిని ఇబ్బంది పెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మీ చర్యల వల్ల నా కుటుంబ సమస్యల్లో చిక్కుకుపోతుంది అంటూ బాధపడింది.

ఇక కరోనా వల్ల తన ఆరోగ్యం దెబ్బతినిందని, గోర్లు వెంట్రుకలు చర్మం కాస్త రంగు తగ్గాయని తెలిపింది.

అలాగే ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి కోలుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

Ram Charan : కష్టాల్లో ఉన్న ఆడపిల్లకు 5 లక్షల రూపాయలు సాయం చేసిన చరణ్.. రియల్ హీరో అంటూ?