ఘనంగా బిగ్ బాస్ మానస్ రిసెప్షన్… సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీస్?

ఘనంగా బిగ్ బాస్ మానస్ రిసెప్షన్… సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీస్?

బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి మానస్( Manas )తాజాగా శ్రీజ ( Sreeja ) అనే యువతిని ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఘనంగా బిగ్ బాస్ మానస్ రిసెప్షన్… సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీస్?

వీరి వివాహం నవంబర్ 22వ తేదీ విజయవాడలో ఎంతో ఘనంగా జరిగింది.ఇలా ఈ వివాహ వేడుకకు పలువురు బుల్లితెర నటీనటులు అలాగే కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు.

ఘనంగా బిగ్ బాస్ మానస్ రిసెప్షన్… సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీస్?

ఇలా మానస్ పెళ్లికి సంబంధించిన ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా రిసెప్షన్ కూడా ఎంతో ఘనంగా జరిగిందని తెలుస్తుంది. """/" / విజయవాడలో వివాహం చేసుకున్నటువంటి మానస్ హైదరాబాదులో ఎంతో ఘనంగా రిసెప్షన్ ( Reception ) జరుపుకున్నారు.

ఈ రిసెప్షన్ వేడుకకు పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు బుల్లితెర నటి నటులందరూ కూడా హాజరై సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బుల్లితెర సెలబ్రిటీలు అందరూ కూడా ఓకే చోట చేరి పెద్ద ఎత్తున సందడి చేశారు.

మానస్ రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

"""/" / ఇక మానస్ కెరియర్ విషయానికి వస్తే ఈయన సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా పాల్గొని సందడి చేశారు.బిగ్ బాస్ అనంతరం పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నటువంటి మానస్ మరోవైపు బుల్లితెర సీరియల్స్ అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూ కూడా సందడి చేస్తున్నారు.

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మానస్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు.

ఇక మానస్ భార్య శ్రీజ ఐటి ఉద్యోగి అని తెలుస్తుంది.

విలన్ పాత్రలను హీరోలుగా చూపించడం సరికాదు.. వెంకయ్య నాయుడు కామెంట్స్ వైరల్!