Anchor Lasya : యాంకర్ లాస్య పై చేయి చేసుకున్న మంజునాథ్.. ఇద్దరి మధ్య ఇంత గొడవ జరిగిందా?

anchor lasya : యాంకర్ లాస్య పై చేయి చేసుకున్న మంజునాథ్ ఇద్దరి మధ్య ఇంత గొడవ జరిగిందా?

బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి వారిలో లాస్య ( Lasya )ఒకరు ఈమె యాంకర్ రవితో కలిసి ఒకానొక సమయంలో మ్యూజిక్ ఛానల్ తో పాటు ఇతర బుల్లితెర కార్యక్రమాలకు పెద్ద ఎత్తున యాంకర్ గా వ్యవహరిస్తూ ఉండేవారు.

anchor lasya : యాంకర్ లాస్య పై చేయి చేసుకున్న మంజునాథ్ ఇద్దరి మధ్య ఇంత గొడవ జరిగిందా?

ఇలా ఒకానొక సమయంలో వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ చీమ ఏనుగుల కథ చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు.

anchor lasya : యాంకర్ లాస్య పై చేయి చేసుకున్న మంజునాథ్ ఇద్దరి మధ్య ఇంత గొడవ జరిగిందా?

అయితే ఈమె యాంకర్ గా కొనసాగుతూ ఉన్న సమయంలోనే మంజునాథ్ ( Manjunath ) అనే వ్యక్తిని ప్రేమించి తనని పెళ్లి చేసుకున్నారు.

ఇక పెళ్లి తర్వాత బుల్లితెర కార్యక్రమాలకు లాస్య పూర్తిగా దూరంగా ఉన్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరమైనటువంటి ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ లో మాత్రమే తన భర్తతో కలిసి సందడి చేశారు.

కానీ బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా అందుకున్నారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లాస్య చివరి వరకు కొనసాగ లేకపోయినా పున్నన్ని రోజులు బాగా సందడి చేశారు.

అంతేకాకుండా ఈమె బిగ్ బాస్ హౌస్ లో వంటగదికే పరిమితమై అందరికీ కడుపునిండా భోజనం పెట్టారు.

"""/" / ఇక బిగ్ బాస్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె యూట్యూబ్ ఛానల్ లో ఎంతో యాక్టివ్ అవుతుందో తనకు సంబంధించిన అన్ని వీడియోలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు.

తరచూ తనకు తన పిల్లలకు సంబంధించిన విషయాలను ఈమె వీడియోల రూపంలో అభిమానులతో షేర్ చేస్తున్నారు అయితే తాజాగా తన భర్త మంజునాథ్ లాస్య మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని తెలుస్తోంది.

"""/" / ఈ విధంగా లాస్య మంజునాథ్ మధ్య గొడవ జరగడానికి కారణం ఏంటి అసలు వీళ్ళు ఎందుకు గొడవ పడ్డారనే విషయానికి వస్తే ప్రస్తుతం కుమారి ఆంటీ( Kumari Aunty ) సోషల్ మీడియాలో ఎంతో పాపులర్ అయిన సంగతి మనకు తెలిసిందే రెండు లివర్లు ఎక్స్ట్రా మీరు తౌసండ్ అయింది అంటూ ఈమె చేసిన కామెంట్స్ ఎంతోమంది రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే లాస్య కూడా ఇదే రీల్ చేశారు. ""img Src=" " / ఇందులో భాగంగా లాస్య తన భర్తకు ఎంతో ప్రేమగా ఫిష్ కర్రీ చేసి పెట్టారు.

ఇక ఆయన తింటూ ఉండగా ఈమె వెనకనుంచి మీది తౌసండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ మాట్లాడారు దీనితో తినేది పక్కన పెట్టి మంజునాథ్ ఒక్కసారిగా కుర్చీ తీసుకొని తనని కొట్టడానికి వెళ్లారు.

అయితే వీరిద్దరి మధ్య జరిగిన ఈ గొడవ చాలా ఫన్నీగా సాగిందని వీరిద్దరూ సీరియస్గా గొడవ పడలేదని చెప్పాలి.

ఇలా సరదాగా గొడవ పడుతూ ఉన్నటువంటి ఈ వీడియోని లాస్య సోషల్ మీడియా వేదికగా ట్రై చేస్తూ జస్ట్ ఫర్ ఫన్ అలా ట్రై చేసాను అంటూ చెప్పుకోవచ్చారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..