Devi : బ్లౌజ్ లేకుండా అందాలు బయటపెట్టిన బిగ్ బాస్ దివి.. వైరల్ ఫోటో?
TeluguStop.com

రియాలిటీ షో బిగ్ బాస్ ( Bigg Boss )ద్వారా అందరి దృష్టిలో పడిన హాట్ బ్యూటీ దివి.


( Devi ) తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.అంతకుముందే వెండితెరపై సైడ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది.


కానీ ఆ సమయంలో తను అంత గుర్తింపు ఉన్న నటిగా పేరు తెచ్చుకోలేదు.
ఇక ఎప్పుడైతే బిగ్బాస్ లో అడుగుపెట్టిందో ఇక అప్పటినుంచి తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.
"""/" /
హౌస్ లో ఉన్నంతకాలం ఈమె ఆట తీరుకు, మాట తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఇక ఈమె బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
సోషల్ మీడియాలో ఈమె ఫాలోవర్స్ సంఖ్య పెరిగిపోయింది.ఇక బిగ్ బాస్ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు కూడా బాగా వచ్చాయి.
కొన్ని ఆల్బమ్స్ లో కూడా చేసింది.చిరంజీవి( Chiranjeevi ) సినిమాలో కూడా అవకాశం అందుకుంది.
కానీ నటన పరంగ మెప్పించలేకపోయింది. """/" /
ఇక ఆ మధ్యనే ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా అవకాశం అందుకుంది.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది.నిత్యం ఏదో ఒక ఫోటో షేర్ బాగా రచ్చ చేస్తూ ఉంటుంది.
ముఖ్యంగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ తన అందాలను బాగా చూపిస్తుంది.ఇక ఈమెకు నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా వాటిని పట్టించుకోదు.
ముఖ్యంగా పబ్లిక్ ప్లేస్ లలో తిరగాల్సి వస్తే చాలా అతిగా ప్రవర్తిస్తుంది.వేసుకునే డ్రెస్ లు కూడా అందరికీ చిరాకు తెప్పించే విధంగా ఉంటాయి.
ఇక ఈ మధ్య ఆమె తీయించుకునే ఫోటోషూట్ ( Photoshoot )లు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయని చెప్పాలి.
ఏకంగా బాడీ పార్ట్స్ క్లియర్ గా కనిపించే విధంగా ఫోటోషూట్లు చేయించుకుంటూ బాగా రచ్చ చేస్తుంది.
దీంతో చాలామంది ఈమెను అన్ ఫాలో కూడా చేశారని చెప్పాలి.కానీ ఎవరి గురించి పట్టించుకోకుండా తన లైఫ్ని తాను ఎంజాయ్ చేస్తుంది.
"""/" /
అవకాశాల కోసం బాగా దిగజారిపోతుంది.కానీ నటన పరంగా టాలెంట్ లేకపోవడంతో దర్శకులు ఈమెను సినిమాలోకి తీసుకోవడానికి అంతగా ఆసక్తి చూపించడం లేరు.
కానీ ఎవరో ఒకరు మాత్రం దయ తలచి అవకాశాలు ఇస్తున్నారని చెప్పాలి.కానీ ప్రైవేట్ ఆల్బమ్స్ లో మాత్రం బాగానే అవకాశాలు అందుకుంటుంది.
డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందర్నీ ఫిదా చేసేస్తుంది.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక స్టోరీ పంచుకుంది.
అందులో తను చీర కట్టుకోగా బ్లౌజ్ లేనట్లు కనిపించింది.అచ్చం కోయ వారి అమ్మాయి లాగా అనిపించింది.
పైగా తన చూపులు కూడా అందరికీ గుచ్చుకునే విధంగా ఉన్నాయి.మొత్తానికి తన కట్టు, బొట్టు అందర్నీ బాగా ఆకట్టుకున్నాయని చెప్పాలి.
ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వగా.బహుశా తన ప్రాజెక్టు కోసం అలా రెడీ అయిందేమో అని అర్థమవుతుంది.
నమ్మలేని స్నేహం.. పులిని ప్రేమగా కౌగిలించుకున్న ఎలుగుబంటి.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే?