ఎలిమినేట్ హిమ్… నాగార్జున పై బిగ్ బాస్ కంటెస్టెంట్ సంచలన వ్యాఖ్యలు..

శనివారం నాడు అక్కినేని నాగార్జునకు( Akkineni Nagarjuna ) సంబంధించిన N కన్వెన్షన్ ( N Convention )కూల్చివేత తర్వాత సోషల్ మీడియాలో ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ.మరోవైపు సోషల్ మీడియాలో హీరో నాగార్జున ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి.

ఇకపోతే ఈ కేసు ఇప్పటికే హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న కారణంగా సినీ పరిశ్రమ పెద్దలు కూడా మౌనంగా ఉండిపోయారు.

ఈ అంశంపై తాజాగా సామాజిక కార్యకర్త ఇదివరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన బాబు గోగినేని చేసిన కామెంట్స్ ఎప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

అక్కినేని నాగార్జున సినిమాలు కాదు.బుల్లితెరపై కూడా తనదైన స్టైల్ లో రాణిస్తున్నాడు.

"""/" / ఇదివరకు కూడా మీలో ఎవరు కోటీశ్వరుడు నుండి ఇప్పటి బిగ్ బాస్ ( Big Boss )వరకు ఆయన చేసిన బుల్లితెర షోలు బాగానే ఉంటాయి.

ఇకపోతే బిగ్ బాస్ లో 8 సీజన్లో గాను మొదటి రెండు సీజన్లు మినహాయించి మిగితా అన్ని సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఇకపోతే తాజాగా బాబు గోగినేని( Babu Gogineni ) శనివారం నాడు జరిగిన సంఘటనపై తాజాగా ట్వీట్ చేశాడు.

"""/" / ఈ ట్వీట్ లో అక్రమ కట్టడాలపై దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్ ను తెలుగు షో నిర్వాహకులు వెంటనే ఎలిమినేట్ చేయాలి అని అందుకు సంబంధించి.

ఎలిమినేట్ హిం బిగ్ బాస్.అక్రమ కట్టడాలపై దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో పోస్ట్ ను తెలుగు షో నిర్వాకులు తక్షణమే మార్చాలి అంటూ పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ పెద్ద చర్చనీయంశంగా మారిపోయింది.సెప్టెంబర్ 1 నుంచి మొదలయ్యే బిగ్ బాస్ ఎనిమిది సీజన్ కొద్ది రోజుల్లో ముందే ఇలాంటి ట్వీట్ రావడంతో ఇప్పుడు ఈ విషయంపై ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ వీడియో చూస్తే.. మీ కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం..