పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ అవినాష్.. వధువు ఎవరంటే?

బిగ్ బాస్ షో అనేది అప్పటి వరకు ఉన్న అన్ని రియాలిటీ షోలను దాటేసి అగ్ర స్థానాన నిలిచింది.

బిగ్ బాస్ షో అనేది ఒక తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది.

ఈ షో వల్ల ఎంతో మంది టాలెంట్ ఉండి ఉన్న వాళ్లకు మంచి గుర్తింపునిచ్చి స్టార్ డమ్ ను ఇచ్చిన షో బిగ్ బాస్.

అందుకే బిగ్ బాస్ ఆఫర్ వస్తే సెలెబ్రెటీలు ఎగిరి గంతేస్తారు.ఇక బిగ్ బాస్ లో పాల్గొన్న ఎవరో ఇద్దరు సెలెబ్రెటీలు ప్రతి సీజన్ లో లవ్ ట్రాక్ నడిపిస్తారు.

అయితే ముఖ్యంగా ప్రస్తుతం బిగ్ బాస్ షో ముగిసిన తరువాత బిగ్ బాస్ అవినాష్- అరియనా మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నదని బిగ్ బాస్ లోనే కాక బిగ్ బాస్ నుండి వచ్చాక కూడా వీరిద్దరి లవ్ ట్రాక్ సూపర్ పాపులర్ అయింది.

అయితే బిగ్ బాస్ లో ఉన్నప్పుడు 2021 లో తప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నానని బిగ్ బాస్ అవినాష్ తెలిపారు.

అయితే త్వరలో అవినాష్ పెళ్లి పీటలెక్కబోతున్నారనే విషయం నెట్టింట్లో వైరల్ కావడంతో ఇక వధువు ఎవరనే విషయంపై రకరకాల పుకార్లు నడుస్తున్నాయి.

అయితే అవినాష్ పెళ్లి చేసుకోబోయేది అరియానాను అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వయనాడ్ బాధితుల విషయంలో మంచి మనస్సు చాటుకున్న విక్రమ్.. అన్ని రూ.లక్షల విరాళమంటూ?