బిగ్ బాస్ 6 : ఆమె ఎగ్జిట్ వల్ల సూర్య ఆట మారుతుందా..?

బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరోహి ఎలిమినేట్ అయ్యింది.ఆదివారం ఆమె హౌజ్ కి గుడ్ బై చెప్పేస్తుంది.

ముందే వచ్చిన లీక్స్ ద్వారా ఈరోజు బిగ్ బాస్ నుంచి ఆరోహి ఎలిమినేషన్ జరిగింది.

బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరోహి తన ఫ్రెండ్ సూర్యతో మాత్రమే ఎక్కువ స్పెండ్ చేయడంతో ఆమె ఆట పెద్దగా కనిపించలేదు.

ముఖ్యంగా సూర్య, ఆరోహి ఇద్దరు ఫ్రెండ్ షిప్ దాటి వేరే సీరియస్ రిలేషన్ దాకా వెళ్లారని తెలుస్తుంది.

ఆరోహి ఎగ్జిట్ తర్వాత సూర్య ఆట మారుతుందా లేదా అన్నది చూడాలి.ముఖ్యంగా ఆరోహి వల్ల సూర్య ఆట మీద బాగా ఎఫెక్ట్ పడ్డది.

అందుకే ఆమె ఎలిమినేట్ అయ్యింది కాబట్టి సూర్య ఆట మెరుగు పడే ఛాన్స్ ఉంది.

బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టంట్ గా వచ్చిన ఆరోహి ఇస్మార్ట్ న్యూస్ లో వస్తుందని చాలామందికి తెలియదు.

ఇక్కడకు వచ్చిన తర్వాత ఆమె గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు.నాలుగు వారాల్లో ఆరోహి తన వాయిస్ వినిపించాలని ప్రయత్నించినా అవి కేవలం అనవసరమైన విషయాలే తప్ప అవసరమైనవి కాదు.

అందుకే ఆమెని ఆడియన్స్ బయటకు పంపించేశారు.