షియోమి కొత్త మొబైల్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ 5 విజేత సన్నీ..

షియోమి లెవెన్ ప్రొ 5 జీ మొబైల్ తన చేతుల మీదుగా లాంచ్ చేయడం సంతోషంగా ఉందని బిగ్ బాస్ 5 విజేత సన్నీ అన్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌ హ్యాపి మొబైల్ షో రూంలో షియోమి లెవన్ ప్రొ 5 జీ మొబైల్‌ను సన్నీ లాంచ్ చేశారు.

తక్కువ బడ్జెట్‌లో హై ఎండ్ ఫీచర్లు ఉన్న మొబైల్ యువతను ఆకట్టుకుంటుందన్నారు.హ్యాపి మొబైల్ షోరూంలో మొబైల్ కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికి బహుమతులు అందిస్తున్నట్లు ఈడీ సంతోష్ తెలిపారు.

ఈ హీరోయిన్స్ అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారా..??