బిగ్ బాస్ సీజన్ 5 మొదలయ్యేది అప్పుడేనంటున్న సోహెల్!

స్టార్ మా లో ప్రసారమైన ది బిగ్గెస్ట్ రియాల్టీ బిగ్ బాస్ షో ల గురించి అందరికీ తెలిసిందే.

మొదటి సీజన్ నుంచి గత ఏడాది వరకు నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.

దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది.మొదటి రెండు సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ ల కంటే చివరి 2 సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు తమకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.

ఇటీవలె బిగ్ బాస్ 5 సీజన్ త్వరలో నే మొదలవుతుంద ని వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా ఈ సీజన్ గురించి ఏర్పాటు కూడా చేస్తున్నట్లు తెలియగా.ఈ సీజన్ ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో లేక జూన్ మొదటి వారంలో మొదలవుతుంద ని తెలుపుతున్నారు.

కరోనా లాక్‌డౌన్‌ వల్ల బిగ్ బాస్ 4 సీజన్ కు కాస్త సమయం పట్టినందున.

ఈ సీజన్ కు ఎటువంటి ఇబ్బందులు ఎదురవకుండా ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నామంటూ బిగ్ బాస్ నిర్వాహకు లు తెలిపారు.

ఇదిలా ఉంటే ఈ సీజన్ కు హోస్ట్ గా మళ్లీ అక్కినేని నాగార్జున నే చేయనున్నట్లు బిగ్ బాస్ వర్గాలు తెలుపుతున్నాయి.

కాగా బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్ చివరి వరకు బిగ్ బాస్ హౌస్ లో ఉండగా.

చివర్లో కొంత ఆత్రుత వల్ల ముందుకు పోగా.మరో క్షణం లో తన వ్యక్తిత్వంతో అభిమానుల నుంచి మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

కాగా సోహెల్ రాబోయే సీజన్ 5 లో పాల్గొనున్నట్లు తెలపగా.అందులో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే సీజన్ 4 లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను సీజన్ 3 టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

20 ఏళ్లలో ఎన్నో ఆటుపోట్లు చూశా.. సీఎం రేవంత్