పదకొండు వారాలకు గాను అనీ మాస్టర్ కు ఎంత రెమ్యునరేషన్ ముట్టిందో తెలుసా?

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో రసవత్తరంగా సాగుతోంది.అత్యధిక టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతోంది.

చూస్తుండగానే బిగ్ బాస్ ఇప్పటికే 11 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది.అయితే ప్రతీ వారం కూడా ఎవరో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం తప్పదు.

ఇక తాజాగా జరిగిన ఎలిమినేషన్ లో బిగ్ బాస్ హౌస్ నుంచి లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయింది.

ఎలా అయినా బిగ్ బాస్ ట్రోఫీతో ఇంటికి తిరిగి వెళ్లాలి అనుకున్న ఆమె కల కలగానే మిగిలిపోయింది.

ఫైనల్ కి చేరాలి అనుకున్నా అనీ మాస్టర్ 11వ వారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది.

బిగ్ బాస్ హౌస్ లో ఆనీ మాస్టర్ ప్రేక్షకులను ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేసిందో మనందరికీ తెలిసిందే.

జానీ మాస్టర్ బిగ్ బాస్ హౌస్ లో 77 రోజులు సందడి చేసింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అనీ మాస్టర్ ఈ 11 వారాలకు ఎంత రెమ్యూనరేషన్ అందుకుంది అన్న వార్త వైరల్ అవుతోంది.

"""/"/ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు బయట వారికి ఉన్న పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని బిగ్ బాస్ వారికి రెమ్యునరేషన్ ని ఫిక్స్ చేస్తుంది.

ఈ విధంగా బిగ్ బాస్ అనీ మాస్టర్ కు వారానికి దాదాపుగా 3,50,000 అందించారట.

అలా మొత్తంగా 11 వారాలకు కలిపి 38 లక్షల 50 వేల వరకు సంపాదించింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.

అని మాస్టర్ కు సినీ ఇండస్ట్రీలో ఎంత మంచి గుర్తింపు ఉందో మన అందరికి తెలిసిందే.

ఇప్పటికే ఎన్నో రకాల డ్యాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది.

ఏపీ ఎన్నికలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరివాడు.. ఈ ప్రశ్నలకు జవాబు ఇదే!