ప్రవళిక కేసులో బిగ్ ట్విస్ట్..!

ప్రవళిక మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివరామ్ రాథోడ్ హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.

ఈ క్రమంలోనే తాను లొంగిపోతున్నట్లు నాంపల్లి కోర్టులో శివరామ్ రాథోడ్ సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు.

ఈ మేరకు శివరామ్ దాఖలు చేసిన పిటిషన్ కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

అయితే ప్రవళిక బలవన్మరణానికి పాల్పడటానికి శివరామ్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంలో ప్రవళిక కుటుంబ సభ్యులు ఇటీవలే మంత్రి కేటీఆర్ ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి నిర్మాత ఎవరో తెలుసా.. భారీ బడ్జెట్ తో భారీ ప్లాన్ అంటూ?