శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పెద్దపులి సంచారం
TeluguStop.com

శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండలంలో మరోసారి పెద్దపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.


పులి సంచారంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తం అయ్యారు.


ఈ క్రమంలోనే చీడిపేటలో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు.అనంతరం స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.
థైరాయిడ్ లక్షణాలేంటి.. ముందుగా గుర్తిస్తే వ్యాధిని నయం చేసుకోవచ్చా?