చంద్రబాబు కి ఢిల్లీలో బిగ్ షాక్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై చంద్రబాబు ఢిల్లీలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై అదేరీతిలో పార్టీ నాయకుల పై జరుగుతున్న దాడులు ఇంకా డ్రగ్స్.

విషయం అదే రీతిలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులపై.చంద్రబాబు రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం జరిగింది.

ఇదే విషయాన్ని రాష్ట్రపతి తో కలిసిన తర్వాత చంద్రబాబు మీడియాతో తెలిపారు.ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్టికల్ 356.

విధించాలని రాష్ట్రపతి పాలన పెట్టాలని కూడా చంద్రబాబు. """/" / రాష్ట్రపతిని కోరినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే రాష్ట్రపతిని కలిసిన తర్వాత ప్రధాని మోడీ.కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో.

భేటీ అవ్వాలని చూసిన చంద్రబాబు కి ఢిల్లీలో బిగ్ షాక్ తగిలింది.విషయంలోకి వెళితే వాళ్ళిద్దరూ చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.

దీంతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన పై భారీ ఎత్తున ఒక సెక్షన్ ఆఫ్ మీడియా.

మంచి హైప్ క్రియేట్ చేసిన తరుణంలో మొత్తం అట్టర్ఫ్లాప్ అయినట్లు పరిస్థితి మారింది.

వైసిపి పార్టీ శ్రేణులు చంద్రబాబుకు అపాయింట్మెంట్ దొరక్క పోవడం పట్ల.సెటైర్లు వేస్తున్నారు.

దేవుడి పేరు చెబితే కలెక్షన్స్ గ్యారంటీ…ఇదే ప్యాన్ ఇండియా మంత్రం..!