బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు భారీ షాక్..!

బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు( BRS ) భారీ షాక్ తగిలింది.బెల్లంపల్లి మున్సిపాలిటీలో( Bellampally Municipality ) కార్పొరేటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని 21 మంది కౌన్సిలర్లు యోచనలో ఉన్నారని సమాచారం.

"""/" / మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య( Ex MLA Durgam Chinnaiah ) తమను పట్టించుకోవడం లేదని కౌన్సిలర్లు అలక వహించారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కౌన్సిలర్లు అందరూ కలిసి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే రేపు కాంగ్రెస్ లో చేరేందుకు కార్పొరేటర్లు సిద్ధపడుతున్నారని సమాచారం.

ఆకాశ్ జగన్నాధ్ పరిస్థితి ఏంటి..? తల్వార్ సక్సెస్ అవుతుందా..?