Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట
TeluguStop.com
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.
జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చని న్యాయస్థానం తెలిపింది.జైలు నుంచి పరిపాలనను ఆపే విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోలేదని పేర్కొంది.
ఈ క్రమంలోనే సీఎంను తొలగించే అంశంపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిగా తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చని చెప్పడంతో కేజ్రీవాల్ కు ఊరట లభించింది.
విమానం ఇంజన్‌లోకి దూసుకెళ్లిన పక్షి.. చివరికి ఏమైందో చూడండి..