బిచ్చగాడు 2 ఆ సినిమాతో పోల్చుతున్నారా..?

బిచ్చగాడు( Bicchagadu ) సినిమాతో సంచలన విజయం అందుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోని( Vijay Antony ) లేటెస్ట్ గా బిచ్చగాడు 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

నేడు రిలీజైన ఈ సినిమా చూసిన వారంతా కూడా ఇదేదో మన పూరీ జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్( Ismart Shankar ) కాన్సెప్ట్ లానే ఉంది కదా అని అనుకుంటున్నారు.

"""/" / సినిమాలో హీరో కాజ్ వేరే అయినా బ్రెయిన్ చేంజింగ్ లాంటిది ఈమధ్య చాలా సినిమాల్లో చూస్తూనే ఉన్నాం.

అందుకే బిచ్చగాడు 2 సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా ఇస్మార్ట్ శంకర్ చూసి స్పూర్తి పొందాడా అని అంటున్నారు.

"""/" / బిచ్చగాడు 2 టాక్ కూడా నామ మాత్రంగానే ఉంది.బిచ్చగాడులో పండిన ఎమోషన్ కూడా ఈ సినిమాలో పండలేదని అంటున్నారు.

బిచ్చగాడు 2 కి ముందునుంచి అంతగా బజ్ క్రియేట్ అవలేదు.అంచనాలు కూడా అంత భారీగా లేవు కానీ బిచ్చగాడు లానే ఇది కూడా మ్యాజిక్ చేస్తుందని ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయని తెలుస్తుంది.

బిచ్చగాడు 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు మంచి వసూళ్లు వచ్చేలా ఉన్నాయి.

కానీ వీకెండ్ వరకు ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

ఘర్షణ మూవీ విలన్ ఇప్పుడు ఎక్కడున్నాడో.. ఏం చేస్తున్నాడో తెలుసా..??