కోదండరామ్ ను కలిసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి చామల

యాదాద్రి భువనగిరి జిల్లా:భువనగిరిలో తన గెలుపుకు తోడ్పాటు అందించాలని కాంగ్రెస్ ఎంపి అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి( Chamala Kiran Kumar Reddy ) టీజేఏస్ పార్టీ అధ్యక్షుడు ప్రొ.

కోదండరామ్( Professor Kodandaram ) ను కోరారు.మంగళవారం ఉదయం హైదారాబాద్ తార్నాకలోని కోదండరామ్ నివాసానికి వచ్చిన చామల మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.

ప్రాణాలకు తెగించి మనిషిని కాపాడిన గుర్రం.. ఇప్పుడు దానికేమైందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు!