గుడివాడలోని రైల్వే గేట్లపై 317 కోట్లతో నిర్మించనున్న రైల్వే ఫ్లేవర్ల నిర్మాణ పనులకు భూమి పూజ…
TeluguStop.com
పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని భాలసౌరి, మాజీ మంత్రి కొడాలి నాని.
మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ గత ప్రభుత్వాల అనాలోచిత విధానాల వల్లనే గుడివాడలో ఫ్లే ఒవర్ల సమస్య పరిష్కారం కాలేదు.
హేమా హేమీల వల్ల కానిది, ఎంపీ బాలశౌరి కష్టం ఫలితంగా సాధ్యమైంది.గుడివాడ నియోజకవర్గం ఉన్నంతకాలం ఎంపీ బాలశౌరి పేరు నిలిచి ఉంటుంది.
పూర్తి స్థాయి మౌలిక వసతులతో డిసెంబర్ 21వ తేదీన టిడ్కో ఇళ్ళను లబ్ధిదారులకు అప్పగిస్తాం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనస్సుతో గుడివాడ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు.
గుడివాడలో దశబ్దాల కల నేడు సాకారమైంది.కొడాలి నాని సూచనలతోనే గుడివాడలో అద్భుతమైన డిజైన్ తో బ్రిడ్జికు రూపకల్పన జరిగింది.
ప్రజల అవసరాలు తీర్చే వ్యక్తే నిజమైన రాజకీయ నాయకుడు అవుతాడు.15వందల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో రవాణా సమస్యలకు శాశ్వత పరిష్కారం.