నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు.

ఎన్.ఆర్ ఈజిఎస్ నిధులతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

అనంతరం గ్రామానికి చెందిన ఇద్దరుర లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు డి.

సుశీల28500,కే గుట్టయ్య 24500 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ తేజావత్ రజిత అనిల్,ఎంపీటీసీ వంగ స్వప్న రవీందర్ రెడ్డి,ఉప సర్పంచ్ రాఘవేంద్ర రెడ్డి,మాజీ సర్పంచ్ చెవుల మల్లేశం, టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోలరాజు,మాజీఎంపీటీసీ లక్ష్మయ్య,గ్రామకార్యదర్శి శ్రీధర్,వార్డ్ మెంబర్లు గాధం లింగం,రాజలింగం,జయమ్మా, మల్లవ్వ,స్థానిక టీఆర్ఎస్ నాయకులు.

గ్రామప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ఏంటి బాస్.. ఎప్పుడు దోశలు తినలేదా.. మరి ఇంత కక్కుర్తి ఏంటి? (వీడియో)