ఆ సమయంలో నేను, అక్క మొండిగా తయారయ్యాం.. భూమా మౌనిక అలా చెప్పారా?

ఆ సమయంలో నేను, అక్క మొండిగా తయారయ్యాం భూమా మౌనిక అలా చెప్పారా?

మనోజ్ భార్య భూమా మౌనిక( Manoj, Bhuma Maunika ) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఆ సమయంలో నేను, అక్క మొండిగా తయారయ్యాం భూమా మౌనిక అలా చెప్పారా?

సినిమా రంగంలో మనోజ్ రాణిస్తుండగా రాజకీయాల్లో మౌనిక రాణిస్తున్నారు.మనోజ్ మౌనిక జోడీ బాగుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ సమయంలో నేను, అక్క మొండిగా తయారయ్యాం భూమా మౌనిక అలా చెప్పారా?

మౌనిక మాట్లాడుతూ మంచు మనోజ్ గ్రేట్ లర్నింగ్ సెంటర్ అని పేర్కొన్నారు.ఒక సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పిందని భూమా మౌనిక చెప్పుకొచ్చారు.

యాక్సిడెంట్ సమయంలో అమ్మ చనిపోయారని అదే సమయంలో బై ఎలక్షన్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చారు.

అమ్మ మృతి నుంచి తేరుకోవడానికి చాలా సమయం పట్టిందని ఆమె అన్నారు.ఆ సమయంలో నాన్న చాలా ఇబ్బందులు పడ్డారని భూమా మౌనిక కామెంట్లు చేశారు.

నాన్న ఉంటున్న గదికి వెళ్లడానికి సైతం మాకు చాలా సమయం పట్టిందని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత నాన్నను కూడా కోల్పోయామని భూమా మౌనిక అన్నారు. """/" / ఇంతకు మించి బ్యాడ్ ఎవరికీ జరగదని ఆమె తెలిపారు.

ఆ సమయంలో నేను, అక్క, తమ్ముడు మొండిగా మారిపోయామని ఆమె కామెంట్లు చేశారు.

భూమా మౌనిక, మనోజ్ దంపతులు పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.మనోజ్ మళ్లీ వరుస సినిమాలతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టారు.

వాట్ ది ఫిష్( What The Fish ) అనే సినిమాతో కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతున్నారు.

మనోజ్ కు సినిమాలకు సంబంధించి మౌనిక నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లభిస్తోంది. """/" / మనోజ్ రీఎంట్రీలో కచ్చితంగా సక్సెస్ అవుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మనోజ్, విష్ణు( Manoj, Vishnu ) మధ్య గ్యాప్ మాత్రం ఉందని తెలుస్తోంది.

అయితే రాబోయే రోజుల్లో విష్ణు, మనోజ్ మధ్య గ్యాప్ తగ్గుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మనోజ్, మౌనిక కలకాలం అన్యోన్యంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.మనోజ్, మౌనిక కలిసి నటిస్తే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

వామ్మో, కోటి రూపాయల బైకా.. హార్లీ డేవిడ్‌సన్ కొత్త మోడల్ చూస్తే దిమ్మతిరుగుద్ది!