పాణ్యం పోలీస్‌స్టేషన్‌లో భూమా అఖిలప్రియ
TeluguStop.com
Sanమాజీ మంత్రి భూమా అఖిలప్రియను నంద్యాల జిల్లాలోని పాణ్యం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు పోలీసులు.
నిన్న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో భాగంగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో పాణ్యం పోలీస్‌స్టేషన్‌కు అఖిలప్రియ అనుచరులు భారీ ఎత్తున తరలివస్తున్నారు.అయితే అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య గత కొంతకాలంగా వర్గపోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయులు దాడి చేయడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మోక్షజ్ఞపై డైరెక్టర్ బాబీ ప్రశంసల వర్షం.. ఈ కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందా?