వైరల్ గా మారిన భూమిక హాట్ ఫోటోషూట్.! దానికి కారణం ఆమె భర్తే అంట.! అసలేమైందో తెలుస్తే కన్నీళ్లే.!
TeluguStop.com
అమ్మాయే సన్నగా అర నవ్వే నవ్వగా అనగానే మనకు గుర్తొచ్చేది భూమిక.యువకుడు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ,ఖుషితో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుని తెలుగు పరిశ్రమలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది.
పవన్ కళ్యాన్, చిరంజీవి,నాగార్జున,ఎన్టీయార్,జగపతిబాబు లాంటి పెద్ద హీరోల సరసనే కాకుండా శివాజి,అల్లరి నరేష్ లతో కూడా నటించింది.
అంతేకాదు లేడి ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న భూమిక పెళ్లి పిల్లలు తర్వాత కనుమరుగైపోయింది.
ఇటీవలే ధోని, మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది భూమిక.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
అయితే భూమిక 2007లో భరత్ ఠాకూర్ ని వివాహం చేసుకున్న సెటిల్ అయింది.
పెళ్లి తర్వాత కూడా భూమిక తరచుగా చిత్రాల్లో నటిస్తూ వస్తోంది.కాగా ఇటీవల భూమిక కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
హీరోయిన్లకు పెళ్లి అయితే అవకాశాలు సన్నగిల్లడం,లేదంటే పెళ్లి తర్వాత వారే సినిమాలకు దూరంగా ఉండడం సర్వసాధారణం.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
కానీ సినిమాల ద్వారానే కాకుండా మరొక ఆదాయ మార్గం ఉంటే మళ్లీ ఇటు చూడని వారు అనేకమంది.
కాని పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన భూమికకు నటన తప్ప మరే ఆదాయ మార్గం లేకపోవడంతో సహాయనటి పాత్రలకు ఒకె చెప్తుందని వినికిడి.
హీరోయిన్లుగా టాప్ రేంజ్ లో చేసినవారు కూడా తర్వాత తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేయడం సహజం.
కానీ ఆ క్యారెక్టర్లో కూడా మెప్పిస్తేనే తర్వాత అవకాశాలుండేది .ఒకసారి అక్కడ ఫెయిల్ అయితే ఇక మరో అవకాశం దొరక్కపోవచ్చు కూడా.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
భూమిక ఈ పరిస్థితికి కారణం స్వయానా తన భర్తే.
,భూమికను బాగా చూసుకోకపోవడమే కాదు.గతంలో తకిట తకిట అనే సినిమా నిర్మాణించేలా భూమిక ను ప్రోత్సహించి తనను అప్పుల ఊబిలో పడేసాడు.
సినిమా అవకాశాల కోసం భూమిక గ్లామర్ అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తోంది.ఇటీవల తరచుగా ఫోటో షూట్స్ చేస్తోంది.
తాజాగా భూమిక చేసిన ఫోటో షూట్ నెటిజెన్లని ఆకట్టుకుంటోంది.చాలా కాలం తర్వాత భూమిక హాట్ లుక్ లో కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.
పబ్లిక్‌లో పుష్ప, షెకావత్ డూప్లికేట్లు హల్చల్.. పోలీసులు ఇచ్చిన షాక్‌కి ఫ్యూజులు ఔట్..