శివరాత్రి స్పెషల్.. భోళా నుండి ‘స్ట్రీక్ ఆఫ్ శంకర్”.. అప్డేట్ అదిరిందిగా!

మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి బ్రేక్స్ లేకుండా వరుస సినిమాలు చేస్తూ మెగా ఫ్యాన్స్ కు వరుసగా ట్రీట్ ఇస్తున్నాడు.

మెగాస్టార్ వరుసగా గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇక ఈ సినిమా తర్వాత వెంటనే మరో సినిమాను రిలీజ్ చేసేందుకు మెగాస్టార్ సన్నాహాలు చేస్తున్నాడు.

మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'భోళా శంకర్'.ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.

అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.

మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. """/"/ ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా మేకర్స్ ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఇక ఈ సినిమా ప్రకటించినప్పుడు అప్డేట్ ఇచ్చారు.మళ్ళీ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఇక ఈ రోజు శివరాత్రి సందర్భంగా మేకర్స్ ఒక అప్డేట్ ఇచ్చారు.దీంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

మరి ఈ సినిమా నుండి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇచ్చారు అంటే. """/"/ ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్ శివరాత్రి బ్లాస్ట్ ఇవ్వనున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

''స్ట్రీక్ ఆఫ్ శంకర్'' అంటూ ఒక సాలిడ్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు.

మరి ఇదేంటో తెలియాలంటే మరికొద్ది గంటలు ఎదురు చూడాల్సిందే.ఇక ఈ సినిమా తమిళ్ సూపర్ హిట్ సినిమా వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతుంది.

చూడాలి ఈ సినిమాతో చిరు ఎలాంటి హిట్ అందుకుంటాడో.

నాకు కుల పిచ్చి ఉంది… నా కులం అదే… శ్రీకాంత్ అయ్యంగార్ సంచలన వ్యాఖ్యలు!