భీమ్లా నాయక్ ఆయన కామెడీ అదుర్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు త్రివిక్రం స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.

ఈ సినిమాలో నిత్యా మీనన్, సం యుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

సినిమాను 2022 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.ఇక ఈ సినిమాలో బ్రహ్మానందం కామెడీ అదిరిపోతుందని తెలుస్తుంది.

పవన్, బ్రహ్మి కామెడీ సినిమాకు హైలెట్ గా ఉంటుందని తెలుస్తుంది.బ్రహ్మి ఉన్నాడంటే సినిమాలో కామెడీ అదుర్స్ అని చెప్పొచ్చు.

ఈ క్రమంలో సీరియస్ సినిమాగా రాబోతున్న భీమ్లా నాయక్ సినిమాలో పవన్, బ్రహ్మానందం ల కామెడీ కూడా అదిరిపోతుందని చెప్పొచ్చు.

పవన్ కళ్యాణ్, రానాల మధ్య సీన్స్ కూడా చాలా బాగా వచ్చాయని అంటున్నారు.

ఈ సినిమాకు త్రివిక్రం డైలాగ్స్ కూడా ఓ లెవల్ లో ఉంటాయని అంటున్నారు.

తప్పకుండా పవన్ వకీల్ సాబ్ రికార్డులను సైతం ఈ భీమ్లా నాయక్ తిరగరాస్తుందని చెబుతున్నారు.

 భీమ్లా నాయక్ పై పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

 ఈ సినిమాతో పాటుగా క్రిష్ డైరక్షన్ లో హరి హర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నాడు పవర్ స్టార్.

ఆ వైసీపీ నేతను గెలిపించండి.. ఆ నేతకు అండగా దిల్ రాజు!