Bhavana : ఏడాది పాటు పీడకలలతో నరకం చూసాను : నటి భావన

bhavana : ఏడాది పాటు పీడకలలతో నరకం చూసాను : నటి భావన

నటి భావన( Bhavana ).మలయాళం లో తన సినిమా కెరియర్ను మొదలు పెట్టి తమిళ తెలుగు సినిమాల్లో కూడా బిజీ నటిగా ఎదిగింది.

bhavana : ఏడాది పాటు పీడకలలతో నరకం చూసాను : నటి భావన

తెలుగులో మహాత్మా అంటే సినిమాలో కూడా ఆమె మనందరికీ సుపరిచితమే.2017 ఫిబ్రవరి 17 ఆమె జీవితంలో ఒక చీకటి రోజు.

bhavana : ఏడాది పాటు పీడకలలతో నరకం చూసాను : నటి భావన

ఎనిమిది గంటల సమయంలో తన కారులో ఒక ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కలవడానికి బయలుదేరింది భావన.

కానీ ఆ ప్రయాణం ఎంత దారుణంగా ఉంటుందో ఆమె ఊహించలేదు.ఇండస్ట్రీలో ఎవరికి లోంగకుండా చర్యను కొనసాగించడం అనేది చాలామందికి కష్టంతో కూడుకున్న పని.

అలా ఆమెను కంట్రోల్లో పెట్టాలనుకున్నా ఏదో దిలీప్( Dileep ) ఆమెపై లైంగిక దారి చేయించాడు.

తన డ్రైవర్ ని కూడా లోబరుచుకొని ప్రయాణం మొదలైన కాసేపటికి కొంతమంది రౌడీలను ఆ కారులో ఎక్కెలా చేశాడు.

"""/" / రెండు గంటలపాటు ఆమెను విభస్తులు చేసి ఫోటోలు వీడియోలు తీసి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించారు.

ఆమెని సహకారం మహిళ కాదు అంతకన్నా తెలివి తక్కువ అమ్మాయి కాదు.సమాజంలో భావన అనే నటి గురించి తెలియని వారు ఉండరు అలాంటి ఒక నటిని ఇంత దారుణంగా వేధించిన ఘటనపై ఎలా ప్రతిస్పందించాలో అర్థం కాని స్థితిలో ఉంది ఆమె.

రెండు గంటల ఆహాకారాల తర్వాత ఆమెను చేరాల్సిన చోట నగ్నంగా పడేసి వెళ్లిపోయారు.

అది ఎవరు చేయించారు తెలుసుకోవడానికి ఆమెకు ఎంతో సమయం పట్టలేదు అదే రాత్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది.

"""/" / కానీ దిలీప్ అప్పటికే పేరు ఉన్న నటుడు అతడికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరికీ ధైర్యం రాలేదు.

సంకటన జరిగిన విషయం బయటకు పొక్కింది.హీరోయిన్ పై లైంగిక దాడి అంటూ అన్ని పత్రికలు పతాక శీర్షికలలో ప్రచురించాయి.

ఇప్పటికీ సంఘటన గడిచి ఆరేళ్లు కొన్ని నెలల పాటు జైల్లో ఉన్న దిలీప్ బయటకు వచ్చాడు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో మోహన్లాల్ మమ్ముట్టి వంటి వారు ఆమెకు మద్దతు పలికారు కానీ ఇప్పటికీ ఆమె కోర్టుల చుట్టూ తిరగకు మాత్రం తప్పడం లేదు.

ఆమెకు సపోర్ట్ గా జడ్జిమెంట్ అయితే రాలేదు కానీ ఒక మహిళగా తన వీడియోలు ఎక్కడ లీక్ అవుతాయో అని బాధ ఏడాది పాటు పీడకలలు వచ్చేలా చేసిందంటూ చెప్తోంది భావన.

కుంభమేళాకు ఫ్రీ ట్రిప్ వేసిన మహిళలు.. నిలదీస్తే మోదీ పేరు ఎలా చెబుతున్నారో చూడండి..