కర్నూలు జిల్లా ఆదోని మండలంలో చాగి గ్రామం నుండి ప్రారంభమైన రాహుల్ గాంధీ భారత్​ జోడో యాత్ర

రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగింది.నారాయణపురం,ధనపురం మీదుగా ఆదోని చెరుకుంది.

పట్టణంలోని కల్లూభావిలో రాహుల గాంధీ యాత్ర టీ విరామం కోసం కొద్దిసేపు అపి.

ఆర్ట్స్ కళాశాల వరకు సాగింది.రాహుల్ చౌదరి యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే సీతక్క.

కిరణ్ అబ్బవరం రాబోయే సినిమాలతో అగ్ని పరీక్ష ఎదురుకోబోతున్నాడా..?