మహిళా రిజర్వేషన్ల అమలుకు భారత్ జాగృతి న్యాయపోరాటం

మహిళా రిజర్వేషన్ల అమలు కోసం భారత్ జాగృతి న్యాయపోరాటం చేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ఈ క్రమంలో న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అవుతామని తెలిపారు.

మహిళా రిజర్వేషన్లపై ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగ స్పందించాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల నుంచి అయినా మహిళా రిజర్వేషన్లను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

చైనీస్ ఉద్యోగి వింత ప్రయాణం.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..