దద్దరిల్లిన సిడ్నీ మైదానం..! పంత్‌పై ఫాన్స్ పాడిన ఈ పాట వింటే ఫిదా అవ్వాల్సిందే.!

టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్‌పంత్‌ కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు.సిడ్నీలో జరుగుతున్న నాలుగో టెస్టులో అజేయ సెంచరీ (159) చేశాడు.

ఈ ఒక్క సెంచరీతో పంత్ ఖాతాలో రెండు రికార్డులు వచ్చి చేరాయి.ఆసీస్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా, 150కిపైగా పరుగులు చేసిన భారత కీపర్లలో నాలుగోవాడిగా రికార్డులకెక్కాడు.

అయితే, ఈ రెండు రికార్డులను తన తల్లి పుట్టిన రోజు నాడే సొంతం చేసుకోవడం విశేషం.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మాటకు మాట బదులిస్తూ వార్తల్లో నిలిచిన పంత్‌.

సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సెంచరీ బాది.ఆసీస్‌ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.

నోటితోనే కాదు బ్యాట్‌తోనూ బదులివ్వగలనని చాటి చెప్పాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ చివరి టెస్ట్‌ చూడటానికి మైదానానికి వచ్చిన భారత అభిమానులు అతనిపై ఓ అద్భుత పాటను రూపొందించి పాడారు.

ప్రస్తుతం ఈ పాట నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.పంత్‌-పైన్‌ స్లెడ్జింగ్‌ ప్రతిబింబించేలా ఉన్న ఈ పాట లిరిక్స్‌.

“We’ve Got Pant.Rishab Pant.

I Just Don’t Think You’ll Understand.He’ll Hit You For A Six.

He’ll Babysit Your Kids.We’ve Got Rishab Pant,” నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయ్‌.

Frame Iframe Width="560" Height="315" Src="https://!--wwwyoutube!--com/embed/YXghYvqYmU0" Frameborder="0" Allow="accelerometer; Autoplay; Encrypted-media; Gyroscope; Picture-in-picture" Allowfullscreen/iframe /frame .

ఐకాన్ స్టార్ బన్నీకి 2025 సంవత్సరం కలిసొస్తోందా.. ఆ విధంగా సక్సెస్ అవుతున్నారుగా!