BJP Purandheswari : ఈసారి మెరుగైన ఫలితాలు వస్తాయి..: బీజేపీ చీఫ్ పురంధేశ్వరి

ఏపీలో ఈసారి బీజేపీకి( BJP ) మెరుగైన ఫలితాలు వస్తాయని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి( Purandheswari ) అన్నారు.

పొత్తులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.సర్పంచులను పోలీసులు అరెస్ట్ చేయడం సరికాదన్న పురంధేశ్వరి సర్పంచులకు బీజేపీ అండగా ఉంటుందని వెల్లడించారు.

"""/" / రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనను కొనసాగిస్తుందని ఆరోపించారు.అయితే ఇవాళ ఏపీ అసెంబ్లీని( AP Assembly ) ముట్టడించేందుకు ప్రయత్నించిన సర్పంచులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్2, సోమవారం 2024