ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!

గ్రహాల తిరోగమన కదలిక అన్ని రాశి చక్రాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది.ఒక గ్రహం తీరుగమన కదలికలో మరొక రాశిలో సంచరించినప్పుడు కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది.

ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని కొందరు సూచిస్తున్నారు.ఆగస్టు నుంచి బుధ గ్రహం దానీ తిరోగమన దశలో కర్కాటక రాశికి( Cancer Sign ) తిరిగి వస్తుంది.

తర్వాత సెప్టెంబర్ 2 వరకు అలాగే ఉంటుంది.అటువంటి పరిస్థితిలో ఈ సమయంలో కొన్ని రాశి చక్ర గుర్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.

అయితే దీని తర్వాత కర్కాటక రాశి లో శుక్రుడు ఎప్పుడు ముందుకు వెళ్తాడు.

అప్పుడు ఏమి జరుగుతుందో దీని గురించి జ్యోతిష్య శాస్త్రంలో ఏమి చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / సింహ రాశి( Leo ) వారికి ఈ సమయంలో శుక్రుడు ఆనందాన్ని తగ్గిస్తాడు.

మీరు ఎక్కడి నుంచైనా డబ్బు కోసం ఎదురుచూస్తున్నట్లయితే దానిలో కొంచెం ఆలస్యం కావచ్చు.

సెప్టెంబర్ 4 తర్వాత సూర్యుడు( Sun ) మీ 12వ ఇంట్లో ప్రత్యక్షమవుతాడు.

అప్పుడు మంచి ఫలితాలను ఇవ్వడం ద్వారా ఆర్థిక విషయాలలో మీకు మద్దతు లభిస్తుంది.

ముఖ్యంగా చెప్పాలంటే తుల రాశి( Libra ) వారి ఆగస్టు 7 నుంచి శుక్రుడు దాని తిరోగమన స్థితిలో మీ పదవ ఇంటికి వెళ్తాడు.

ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది.ఉద్యోగంలో గత కొన్ని రోజులుగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.

అలాగే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. """/" / కుంభ రాశి( Aquarius ) వారు అన్ని రకాల వివాదాలు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది.

కానీ అలాంటి పరిస్థితిలో మీరు ఏ మహిళతోనైనా వివాదానికి దూరంగా ఉండాలి.మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఏ మహిళని కూడా అవమానించకూడదు.మీన రాశి( Pisces ) వారు ఈ సమయంలో శుక్రుడు పిల్లలు, విద్యకు సంబంధించిన విషయాలలో కొన్ని బలహీన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.

ఈ సమయంలో మీకు కొంత అపార్థం కూడా ఉండవచ్చు.సెప్టెంబర్ తర్వాత మీ సమయం అనుకూలంగా ఉంది.

అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి.

‘ మాచర్ల ‘ రాజకీయం : ఎన్నికల సంఘం కీలక నిర్ణయం